Tamannaah: ఇంటర్నెట్ లో తమన్నా సునామీ.. క్యాజువల్ క్లిక్స్ తోనే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 06, 2022, 10:06 PM IST

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది.

PREV
18
Tamannaah: ఇంటర్నెట్ లో తమన్నా సునామీ.. క్యాజువల్ క్లిక్స్ తోనే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది

 టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

 

28

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో Tamannaah ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. 

 

38

హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. 

 

48

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తాజాగా తమన్నా ముంబైలో మెరిసింది. ఆమె బయట కనిపించగా కెమెరాలన్నీ క్లిక్కు మన్నాయి. 

 

58

తమన్నా క్యాజువల్ గా రెండ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉండే టాప్, బ్లూ జీన్స్ లో మెరిసింది. తమన్నా అందం గురించి ప్రత్యేకంగా వర్ణించేది ఏముంది.. ఆమె ఏ డ్రెస్ లో ఉన్నా హాట్ గానే ఉంటుంది. తాజా ఫోటోస్ లో కూడా తన ఒంపు సొంపులతో చూపు తిప్పుకోలేని విధంగా తమన్నా ఆకర్షిస్తోంది. 

 

68

తమన్నా పిక్స్ చూడగానే కిక్కెక్కించేలా ఉన్నాయి. తమన్నా ఇస్తున్న ఒక్కో ఫోజు చూస్తుంటే ఊరకే ఈమెని మిల్కీ బ్యూటీ అనలేదు అనిపిస్తుంది. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ Chiranjeevi భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 

78

 తమన్నా గతంలో చిరంజీవి సైరా చిత్రంలో నటించింది. అయితే అది ఫుల్ లెన్త్ హీరోయిన్ పాత్ర కాదు. భోళా శంకర్ చిత్రంలో తమన్నా పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటించనుంది. దీనితో మెగాస్టార్, మిల్కి బ్యూటీ జోడి వెండితెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

 

88

తమన్నా హీరోయిన్ రోల్స్ తో పాటు స్పెషల్ సాంగ్స్ లో కూడా మెప్పిస్తోంది. తమన్నా చేసే ప్రతి స్పెషల్ సాంగ్ మాస్ ప్రేక్షకులకు పండగే. జై లవ కుశ చిత్రంలో తమన్నా చేసిన స్వింగ్ జరా సాంగ్ ఇప్పటికి యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

 

click me!

Recommended Stories