Tamannaah Latest Pics : ఆరెంజ్ సూట్ లో అందాలు అరబోస్తున్న మిల్క్ బ్యూటీ.. హాట్ స్టిల్స్ తో మైమరిపిస్తోంది..

Published : Mar 16, 2022, 02:31 PM IST

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) అందానికి ఎవ్వరైనా ఫిదా అవాల్సిందే. ఏ అవుట్ ఫిట్ లోనైనా తమన్నా మెరిసిపోతుంది. తాజాగా ఆరెంట్ సూట్ లో మిల్క్ బ్యూటీ అందాలు అరబోసింది. ఆ ఫొటోలకు నెటిజన్లు ఖుషీ అవుతున్నారు.

PREV
18
Tamannaah Latest Pics : ఆరెంజ్ సూట్ లో అందాలు అరబోస్తున్న మిల్క్ బ్యూటీ.. హాట్ స్టిల్స్ తో మైమరిపిస్తోంది..

మిల్క్ బ్యూటీ తమన్న భాటియా (Tamannaah Bhatia) ప్రస్తుతం నార్త్ ఆడియెన్స్ కు దగ్గరవుతోంది. గతంలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకకులను అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ షెడ్యూల్ తో గడుపుతోంది.

28

హ్యాపీ డేస్, 100% లవ్, రచ్చ, బహుబలి, ఎఫ్ 2 లాంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇదే క్రమంలో అటు తమిళ ఇండస్ట్రీలోనూ ఈ సుందరి తన గ్లామర్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది.

38

ఈ ఏడాది హిందీలో వరుసగా మూడు చిత్రాల్లో నటిస్తోంది తమన్నా భాటియా. ‘భోలే చుడియా, ప్టాన్ ఏ ప్లాన్ బీ, బబ్లీ బౌన్సర్’ లాంటి చిత్రాలతో బీజీగా ఉంది. అలాగే తెలుగులోనూ ‘దట్ ఈజ్ మహాలక్ష్మి, భోళా శంకర్’ చిత్రాల్లో నటిస్తోంది.

48

మరోవైపు  ఎఫ్2కు  సీక్వెల్ గా తెరకెక్కిన చిత్ర ‘ఎఫ్3’లోనూ నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సమ్మర్ లో కుల్ ఎంటర్ టైన్ మెంట్ గా ఎఫ్ 3 మూవీని మే 7 ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వరుణ్ తేజ్ నటించిన ‘గని’ మూవీలోనూ స్పెషల్ అపియరెన్స్ లో కనిపించనుందీ బ్యూటీ.

58

అయితే, టాలీవుడ్, బాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తున్న తమన్నా.. ఇటు సోషల్ మీడియాను వదలడం లేదు. ముట్టుకుంటే మాసిపోయే అందానికీ మరింత మెరుపులు దిద్దుకుని నెటిజన్లను ఆకర్షిస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది. తాజాగా తమన్న లేటెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

68

ఈ ఫొటోల్లో తమన్నా సూపర్ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చింది. లూస్ హెయిర్ లో, ఆరెంజ్ సూట్ లో అందాలను ఆరబోస్తోంది. ట్రెండీ వేర్ లో హాట్ స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోందీ గ్లామర్ బ్యూటీ. ఈ సూట్ లో తమన్నా అప్పుడే చెట్టుమీది నుంచి తుంచిన ఫ్రెష్ ఆరెంజ్ ఫ్రూట్ లా మెరిసిపోతోంది.

78

తను పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే రెండు లక్షల లైక్ లు సొంతం చేసుకుంది. ఫొటోలు షేర్ చేస్తూ తమన్నా ఇలా క్యాప్షన్ ఇచ్చింది. ‘ఆరెంజ్ అంటే కొత్తరకపు నలుపు కాదు.. ఆరెంజే’ అంటూ పేర్కొంది. ఏదేమైనా తమన్నా స్టైలిష్ లుక్ కు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

88

ప్రస్తుతం తమన్న నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘తబాహి’ (Tabahi) య్యూటూబ్ లో దూసుకుపోతోంది. ఇండియన్ ర్యాపర్ బాద్షాతో కలిసి తమన్న వేసిన హాట్ డ్యాన్స్ కు ఆడియెన్స్ తో పాటు సినీ తారాగణం ఫిదా అవుతోంది. కాగా, తమన్నా డైరెక్టర్ మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బబ్లీ బౌన్సర్’ మూవీ షూటింగ్ లో ఉంది. 

click me!

Recommended Stories