వైట్ షర్ట్ బటన్ విప్పి తమన్నా క్రేజీ లుక్.. వెరైటీ అవుట్ ఫిట్ లో మిల్కీ బ్యూటీ మెరుపులు వైరల్

First Published Jun 7, 2023, 3:16 PM IST

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది.

అందం విషయంలో తమన్నా ఎప్పటికీ ప్రత్యేక స్థానంలో ఉంటుంది. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లలో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. 

సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. 

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. 

ప్రస్తుతం తమన్నా ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. తరచుగా వీరిద్దరూ బయట డిన్నర్ డేట్స్ కి వెలుతూ కెమెరాకి చిక్కుతూనే ఉన్నారు. 

తాజాగా తమన్నా మరోసారి తన అందంతో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. కంప్లీట్ వైట్ డ్రెస్ లో తమన్నా తన మిల్కీ అందాలకు మరింత మెరుపులు జోడించింది. వైట్ షర్ట్ ధరించిన తమన్నా దానిపై వైట్ బ్లేజర్ లో స్టైలిష్ గా మెరిసింది. 

క్రేజీగా చూపులతో గుచేస్తూ వివిధ భంగిమల్లో తమన్నా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. షర్ట్ టాప్ బటన్ విప్పి బాస్ లేడీ తరహాలో తమన్నా ఇస్తున్న లుక్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 

తమన్నా చీర కట్టినా, మోడ్రన్ డ్రెస్సుల్లో మెరిసినా ఆమె హాట్ నెస్ మాత్రం తగ్గదు. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!