బ్లూ జీన్స్ లో క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ తమన్నా రచ్చ.. ఇంటి రహస్యాలు బయటపెడుతూ హాట్‌ ట్రీట్

Published : Jul 14, 2022, 07:39 PM IST

తమన్నా అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మిల్కీ బ్యూటీ తన హాట్‌ అందాలను అన్ని యాంగిల్లోనూ ఆవిష్కరించి వెండితెరపై కనువిందు చేసింది. కానీ ఎప్పుడూ చూసినా ఏదో కొత్తదనం ఆమె సొంతం. 

PREV
16
బ్లూ జీన్స్ లో క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ తమన్నా రచ్చ.. ఇంటి రహస్యాలు బయటపెడుతూ హాట్‌ ట్రీట్

తమన్నా(tamanna) లేటెస్ట్ గా తన మిల్కీ అందాలతో రెచ్చిపోయింది. క్లీవేజ్‌ అందాలతో కనువిందు చేస్తుంది. ఓ షో కోసం ఆమె ముస్తాబైన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇందులో బ్లూ జీన్స్ ధరించి ఆద్యంతం మెస్మరైజ్‌ చేస్తుంది తమన్నా. నయా పిక్స్ నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 

26

మిల్కీ బ్యూటీ తమన్నా(Tamanna Hot Photos) ఓ షో కోసం ఇలా ట్రెండీగా కనువిందు చేస్తుంది. టాప్‌ టూ బాటమ్ ఆమె జీన్స్ ధరించడం విశేషం. కొద్ది కొద్దిగా నడుమందాలను ఆవిష్కరిస్తూ, సీరియస్‌ మూడ్‌లో ఎంతో హాట్‌గా కనిపిస్తుంది తమన్నా. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 
 

36

స్విగ్గీ సంస్థ నిర్వహిస్తున్న `ఇన్‌సైడ్‌ మై కిచెన్‌` అనే షోకోసం తమన్నా ఇదంతా చేయడం విశేషం. అందులో భాగంగా తన ఇంట్లోని కిచెన్‌ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టింది తమన్నా. యాంకర్ అడిగిన ప్రశ్నలకు చలాకీగా, సమాధానం చెప్పింది. 

46

కెరీర్‌ పరంగా చూస్తే తమన్నా కెరీర్‌ పరంగా రిలాక్స్ అయినట్టు కనిపిస్తుంది. ఏది పడితే అది కాకుండా చాలా సెలక్టీవ్‌గా ఆమె సినిమాలు చేస్తుంది. `సైరా`, `మ్యాస్ట్రో` వంటి చిత్రాలు చేయడంలోనే ఆమె పంథాని ఆవిష్కరిస్తుందని చెప్పొచ్చు. 

56

మరోవైపు ఇటీవల `ఎఫ్‌ 3`సినిమాలో మెరిసింది తమన్నా. ఇందులో గ్లామర్‌ రోల్లో ఆకట్టుకుంది. వెంకీకి జోడీగా తనదైన అందం, అభినయంతో మెప్పించింది. కామెడీ కూడా చేసి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ `గుర్తుందా శీతాకాలం` చిత్రంతో రాబోతుంది. అయితే ఇది అనేక మార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ లేదు. 

66

ఇంకోవైపు తమన్నా హిందీలో మూడు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో కంటే తమిళంపైనే ఆమె ఫోకస్‌ పెట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్‌` చేస్తుంది తమన్నా. జయాపజయాలకు అతీతంగా రాణిస్తూ ఆకట్టుకుంటుంది. అద్భుతమైన నటన, అందంతో మెప్పిస్తుంది తమన్నా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories