Tamannaah Bhatia : చీరకట్టులో తమన్నా.. స్టార్ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్!

Published : Dec 11, 2023, 09:44 PM ISTUpdated : Dec 12, 2023, 09:38 AM IST

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. తన అందమైన లుక్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా మిల్క్ బ్యూటీ చీరకట్టులో ఇచ్చిన గ్లామర్ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

PREV
16
Tamannaah Bhatia : చీరకట్టులో తమన్నా.. స్టార్ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లో కొన్నేళ్లపాటు దుమ్ములేపింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది. 

26

కెరీర్ లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వస్తోంది. మరోవైపు బోల్డ్ సీన్లలోనూ నటిస్తూ అభిమానులు, ఆడియెన్స్ కు షాకిస్తోంది. ఇండస్ట్రీలోనే సెన్సేషన్ గా మారుతూ ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రచ్చ చేస్తోంది. 

36

మరోవైపు సోషల్ మీడియాలోనూ తమన్నా భాటియా స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. నయా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ ఫ్యాషన్ వేర్స్ లో దర్శనమిస్తూ కుర్రకారును అభిమానులను ఆకట్టుకుంటోంది. నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది.

46

అలాగే స్టన్నింగ్ అవుట్ ఫిట్లలోనూ తమన్నా భాటియా అందాల విందు చేస్తోంది. తన గ్లామర్ మెరుపులతో మెస్మరైజ్ చేస్తోంది. తాజగా  ఓ ప్రమోషనల్ ఫొటోషూట్ చేసిన మిల్క్ బ్యూటీ చీరకట్టులో మతులు పోగొట్టింది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. 

56

చీరకట్టులో దర్శనమిచ్చిన తమన్నా భాటియా తన అందంతో మంత్రముగ్ధులను చేసింది. డీప్ బ్లౌజ్ లో, నడుము, బ్యాక్ అందాలు కనిపించేలా వెనుదిగిరి ఫొటోలకు ఘాటుగా ఫోజులిచ్చింది. మత్తెక్కించేలా, కవ్వించే స్టిల్స్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. 

66

తాజాగా తమన్నా పంచుకున్న ఫొటోలతో నెట్టింట అందాల వరద పారిస్తోంది. మత్తు ఫోజుల్లో తనను చూస్తే నిద్రలు కరువయ్యేలా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలను అభిమానులు లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. రకరకాలుగా స్పందిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక తమన్నా చివరిగా ‘బంద్రా’ అనే మలయాళం సినిమాతో అలరించింది. ప్రస్తుతం ‘అరన్మణై 4’, ‘వేదా’ అనే చిత్రాల్లో నటిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories