Tamannaah Bhatia Beach Pics : హాట్ బాంబ్ పేల్చుతున్న తమన్నా.. మిల్క్ బ్యూటీ అందాలకు ఫిదా అవ్వాాల్సిందే..

Published : Mar 22, 2022, 11:23 AM ISTUpdated : Mar 22, 2022, 11:31 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) గ్లామర్ షోకు తెరలేపింది. బికినీలో అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. తాజాగా తనుపోస్ట్ చేసిన పిక్స్ తో మతిపోగొడుతోంది.

PREV
16
Tamannaah Bhatia Beach Pics : హాట్ బాంబ్ పేల్చుతున్న తమన్నా.. మిల్క్ బ్యూటీ అందాలకు ఫిదా అవ్వాాల్సిందే..
Tamannaah Bhatia Beach Pics

మిల్క్ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే తమన్నా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల సరసన నటించిన తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది.

26
Tamannaah Bhatia Beach Pics

ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏండ్లు దాటినా ఈ మిల్క్ బ్యూటీ క్రేజ్ ఇంకా తగ్గకపోగా.. మరింత పెరుగుతోంది. క్రేజీ ప్రాజెక్ట్ లను దక్కించుకుంటూ తన పాపులారిటీని రెట్టింపు చేసుకుంటోంది. అందం, అభినయంలో ఎలాంటి మచ్చలేని హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. 

36
Tamannaah Bhatia Beach Pics

అయితే, తమన్నా అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తను ఫుల్ డ్రెస్ అప్ అయితే కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. అదే బికినీలో కనిపిస్తే ఇక సునామి రావాల్సిందే. తమన్నా ఇటీవల మాల్దీవ్ వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

46
Tamannaah Bhatia Beach Pics

వెకేషన్ లో ఉన్న తమన్నా.. అక్కడ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. టూపీస్ బికీనీలో హాట్ హాట్ ఫొటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఆ పిక్స్ చూసిన నెటిజన్లు ఇన్నాళ్లు ఏమైపోయావు మిల్క్ బ్యూటీ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు.

56
Tamannaah Bhatia Beach Pics

ఇప్పటికే పొట్టి నెక్కర్ లో దర్శనమిచ్చిన ఈ సుందరి, తాజాగా మరికొన్ని పిక్స్ ను షేర్ చేసుకుంది. రెడ్ కలర్ బికినీపై బ్లూ స్లీవ్ ధరించి.. థైస్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది తమన్నా. ఫొటోలో తనకు కావాల్సిన ఆహారాన్ని భుజించేందుకు ఎంతో ఇష్టంగా తీసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది.

66
Tamannaah Bhatia Beach Pics

పిక్స్ షేర్ చేస్తూ ‘ఇలా చూస్తూ లంచ్ టైంకి అలవాటు పడవచ్చు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజానికి సముద్రా తీరాన ఉంటే వచ్చే ఆనందం, ప్రశాంతతను మాటల్లో వర్ణించలేం. తమన్న ప్రస్తుతం హిందీలో ‘బబ్లీ బౌన్సర్’, తెలుగులో భోళా శంకర్, ఎఫ్ 3, గని మూవీలో నటిస్తోంది. ఎఫ్ 3 మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

click me!

Recommended Stories