తమన్నా, విజయ్ 2022 నుంచి డేటింగ్ చేస్తున్నారు. 2023 జూన్ లో నెట్ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 లో కలిసి నటించారు. తమ రిలేషన్ గురించి 2023 జూన్ లో బయటపెట్టింది తమన్నా.
విజయ్ వర్మ మాట్లాడుతూ.. తమ ఫీలింగ్స్ దాచుకోవాలని అనుకోలేదని చెప్పాడు. రిలేషన్ దాచిపెట్టాలంటే చాలా కష్టమని, ఎక్కడికీ వెళ్లడానికి కుదరదని అన్నాడు. పబ్లిక్ గా చెప్పాలని అనుకోలేదు కానీ, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలని అనుకోలేదని చెప్పాడు.