మేకప్‌ లేకుండా వర్కౌట్‌ డ్రెస్‌లో టైట్‌ షేపులు చూపిస్తున్న తమన్నా.. బొద్దుగా మారి మిల్కీ బ్యూటీ టెంప్టింగ్‌

Published : May 01, 2023, 03:16 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా.. తన మిల్కీ అందాలతో సౌత్‌ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ఆమె ప్రధానంగా సినిమాలు చేసి రాణించింది. తెలుగులోనే స్టార్‌ ఇమేజ్‌ని, సక్సెని అందుకుంది. ఇప్పటికీ రాణిస్తుంది.   

PREV
16
మేకప్‌ లేకుండా వర్కౌట్‌ డ్రెస్‌లో టైట్‌ షేపులు చూపిస్తున్న తమన్నా.. బొద్దుగా మారి మిల్కీ బ్యూటీ టెంప్టింగ్‌

తమన్నా వర్కౌట్‌ లుక్‌ ఫోటో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. జిమ్‌లో ఆమె టైట్‌ ఫిట్‌ ధరించి వర్కౌట్స్ చేస్తుంది. అయితే ఈ సందర్భంగా ఓ అభిమానితో ఆమె ఫోటో దిగింది. ఇందులో తమన్నా సూపర్‌ హాట్‌ గా ఉంది. బొద్దుగా మారి ఆద్యంతం కట్టిపడేస్తుంది. 

26

బిగువైన జిమ్‌ ఫిట్‌ డ్రెస్ ధరించి బిగువైన అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. తన అసలు షేపులను చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. దీంతో నెటిజన్లు ఈ బ్యూటీ నయా అందాలకు మత్తెక్కిపోతున్నారు. అయితే మిల్కీ బ్యూటీ ఇప్పుడు జిమ్‌లో శ్రమిస్తుంది. తాను కాస్త లావెక్కి కనిపిస్తుంది. దీంతో మళ్లీ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నట్టు తెలుస్తుంది.
 

36

తమన్నా మిల్కీ అందాలు ఫేమస్‌. సినిమా జయాపజయాలకు అతీతంగా ఈ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకుని సక్సెస్‌లు అందుకున్నారు. ఆడియెన్స్ కి గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చారు. తమన్నాని గ్లామర్‌ బ్యూటీగానే కన్సిడల్ చేస్తుంటారు. తమన్నా ఉందంటే గ్లామర్‌ ట్రీట్‌కి కొదవలేదనే నానుడి పడిపోయింది. 

46

అయితే సినిమా ఏదైనా ఆమె నడుముని, నాభి అందాలను ఫోకస్‌ చేయాల్సిందే. తమన్నా నడుముని నమ్ముకునే పాటలను షూట్‌ చేస్తుంటారు. ఆమె నాభి అందాలతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు మేకర్స్. అందుకే ఈ బ్యూటీకి ఫుల్‌ డిమాండ్‌. హీరోయిన్‌గా, ఐటెమ్‌ గర్ల్ గా రాణిస్తూ ఆలరిస్తుందీ హాట్‌ హీరోయిన్‌. 

56

కానీ ఇప్పుడు రూట్‌ మార్చింది. గ్లామర్‌ షో కాకుండా బలమైన పాత్రలకు, బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రయారిటీ ఇస్తుంది. నటిగా తనని తాను మరింతగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమధ్య తమన్నా `సైరా`లో లక్ష్మిగా నటించి వాహ్‌ అనిపించింది. మరోవైపు `మ్యాస్ట్రో` చిత్రంలో నెగటివ్‌ షేడ్‌ పాత్రలో నటించి మెప్పించింది. 
 

66

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తుంది. ఆయనకు జోడీగా ఆడిపాడబోతుంది. త్వరలో యూరప్‌లో సాంగ్‌ షూటింగ్‌కిప్లాన్‌ చేస్తున్నారు. ఆ తర్వాత ఇండియాలోనూ మరో సాంగ్‌ చిత్రీకరించనున్నారు. దీంతోపాటు ఈ బ్యూటీ మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా చేస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories