గౌన్ లాంటి టాప్ లో ప్రణీత గ్లామర్ మెరుపులు.. బ్యూటీఫుల్ ఫోజులతో మైమరిపిస్తున్న బుట్టబొమ్మ..

First Published | May 1, 2023, 3:04 PM IST

యంగ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) బ్యూటీఫుల్ లుక్ లో కట్టిపడేస్తోంది. తాజాగా అభిమానులతో పంచుకున్న ఫొటోలతో నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేసింది.
 

తెలుగు ప్రేక్షకులకు ‘బావ’ చిత్రంతో పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్.  తొలిచిత్రంతోనే తన అందం, నటనతో ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది.  ఆ తర్వాత బడా హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో  అలరించింది. చిత్రంతో ‘బుట్టబొమ్మ’గా బిరుదు కూడా అందుకుంది. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’, ‘హాలో గురు ప్రేమకోసమే’, ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ వంటి చిత్రాలతో అలరించింది.
 


ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో ప్రణీతకు పెద్దగా అవకాశాలు లేవు. 2021 మేలో వ్యాపార వేత్త నితిన్ రాజుతో ప్రణీత పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. గతేడాది జూన్ 10న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. అలాగే తన కేరీర్ పైనా ఫోకస్ పెట్టింది.

ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అయిన ప్రణీత ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. పెళ్లై, కూతురుకు జన్మనిచ్చిన చెక్కు చెదరని అందంతో అదరగొడుతోంది.
 

ఈ క్రమంలో తాజాగా ప్రణీత బ్యూటీపుల్ లుక్ లో మెరిసింది. గౌన్ లాంటి స్ట్రిప్ లెస్ టాప్, చేసింది. టైట్ జీన్స్ లో అందాలను విందు  చేసింది. యంగ్ హీరోయిన్లకే షాకిచ్చే అందంతో అదిరిపోయే ఫోజులిస్తూ చూపు తిప్పుకోకుండా చేసింది. తాజాగా పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

ఇక ప్రస్తుతం ప్రణీత కేరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఇప్పటికే కన్నడ ఫిల్మ్ ‘రమణ అవతార’లో నటిస్తుండగా.. మలయాళంలోకి తొలిసారిగా ఎంట్రీ ఇస్తూ Dileep 148లో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
 

Latest Videos

click me!