బ్లూ టైట్‌ ఫిట్‌లో తమన్నా క్లీవేజ్‌ షో.. సైడ్‌లో థైస్‌ అందాలు చూపిస్తూ విజువల్‌ ట్రీట్‌

Published : Jan 16, 2023, 10:03 AM IST

మిల్కీ బ్యూటీ తమన్నా హాట్‌ నెస్‌కి కేరాఫ్‌. ఆపిల్‌ బ్యూటీ లాంటి అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

PREV
18
బ్లూ టైట్‌ ఫిట్‌లో తమన్నా క్లీవేజ్‌ షో.. సైడ్‌లో థైస్‌ అందాలు చూపిస్తూ విజువల్‌  ట్రీట్‌

బ్లూ డ్రెస్‌లో మెరిసింది తమన్నా. టైట్‌ ఫిట్‌లో ఓ వైపు బాడీ షేపులు చూపిస్తూ హోయలు పోయింది. మరోవైపు క్లీవేజ్‌ షోతో మతిపోగొడుతుంది. ఇంకోవైపు థైస్‌ షోతో విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. మొత్తంగా ఓ ప్యాకేజ్ అందాల విందుని పంచుకుంది తమన్నా. 
 

28

`ఎల్లీ` అందించిన అవార్డు వేడుకలో తమన్నా మెరిసింది. ఇలా నయా ఔట్‌ఫిట్‌లో ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. 
 

38

తమన్నా మిల్కీ బ్యూటీగా పాపులర్‌ అయ్యింది. మిల్కీ అందాలతో విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. సంక్రాంతి పండుగ సమయంలో హాట్‌ అందాలతో రచ్చ లేపుతుంది. ఇంటర్నెట్‌లో హీటు పెంచేస్తుంది. దీంతో ఇప్పుడు నెట్టింట మిల్కీ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. 

48

తమన్నా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగు, హిందీలో ఫుల్‌ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తుంది తమన్నా. ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ జరుపుకుంది. మిగిలిన షెడ్యూల్‌ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇందులో తమన్నా పాల్గొనే అవకాశం ఉంది. `సైరా` తర్వాత చిరుతో తమన్నా జోడీ కడుతున్న విషయం తెలిసిందే.

58

జయాపజయాలకు అతీతంగా ఆఫర్లు దక్కించుకుంటూ రాణిస్తుంది తమన్నా. గతేడాది ఈ బ్యూటీ తెలుగులో `ఎఫ్‌3`, `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో నటించింది. `ఎఫ్‌3`తో అలరించింది. ఇందులో కాసేపు అబ్బాయిగానూ మెరిసింది తమన్నా. అందరి చేత వాహ్‌ అనిపించింది. 
 

68

అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఎక్కువగా బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టినట్టుంది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తుంది. గతేడాది హిందీలో `బబ్లీ బౌన్సర్‌`, `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ` చిత్రాల్లో నటించింది. ఈ రెండూ పెద్దగా ఆదరణ పొందలేదు. ఇప్పుడు `భోల్‌ చుడియా`  చిత్రంలో నటిస్తుంది. మరోవైపు మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ `బాంద్రా` చిత్రంలో నటిస్తుంది తమన్నా.                                               
 

78

తమన్నా అంటే అదిరిపోయే డాన్సు నెంబర్లకి కేరాఫ్‌. ఆమె నడుము అందాలు, థైస్‌ షో,  క్లీవేజ్‌ అందాలకు కేరాఫ్‌. కానీ ఈ మధ్య అవి మిస్‌ అయ్యాయి. కానీ తమన్నా కూడా టర్న్ తీసుకుంది. లేడీ ఓరియేంటెడ్‌ చిత్రాల వైపు మొగ్గు చూపుతుంది. 

88

తమన్నా అంటే అదిరిపోయే డాన్సు నెంబర్లకి కేరాఫ్‌. ఆమె నడుము అందాలు, థైస్‌ షో,  క్లీవేజ్‌ అందాలకు కేరాఫ్‌. కానీ ఈ మధ్య అవి మిస్‌ అయ్యాయి. కానీ తమన్నా కూడా టర్న్ తీసుకుంది. లేడీ ఓరియేంటెడ్‌ చిత్రాల వైపు మొగ్గు చూపుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories