తాజాగా సుశాంత్ డైరీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ అయ్యాయి. ముఖ్యంగా 2020లో ఎన్నో కార్యక్రమాలు చేసేందుకు సుశాంత్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ సమయంలో తాను ఎలాంటి పాత్రలు చేయాలి, ఏం ఎచ్చీవ్ చేయాలి అనే అంశాలను ప్రత్యేకంగా రాసి పెట్టుకున్నాడు సుశాంత్. తన యాక్టింగ్ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవటంతో పాటు హాలీవుడ్ ఏజెన్సీలతో కమ్యూనికేషన్ పెంచుకోవాలని సుశాంత్ ప్లాన్ చేసుకున్నాడు.