సూర్య 23ఏళ్ళ తిరుగులేని కెరీర్‌.. కామన్‌ డీపీలు హల్‌చల్‌

Published : Sep 05, 2020, 08:36 PM IST

సూర్య.. తమిళ సూపర్‌ స్టార్‌. తమిళ ప్రముఖ నటుడు శివ కుమార్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య ఇప్పుడు తమిళ సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 23ఏళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం. 

PREV
14
సూర్య 23ఏళ్ళ తిరుగులేని కెరీర్‌.. కామన్‌ డీపీలు హల్‌చల్‌

సూర్య 1997లో `నేరుక్కు నెర్‌` చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు సూర్య. విజయ్‌ హీరోగా వసంత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌లో సూర్య సెకండ్‌ హీరోగా నటించాడు. ఇది తెలుగులో `ముఖాముఖి`గా  అనువాదమైంది. సెప్టెంబర్‌ 6న 1997లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. కానీ సూర్యకి నటుడిగా మంచి పేరొచ్చింది. 

24

ఆ తర్వాత `కాదలే నిమ్మది` చిత్రంతో సోలో హీరోగా తానేంటో నిరూపించుకున్నారు. `పేరియన్‌` సినిమాతో కెరీర్‌ తొలి బ్రేక్‌ అందుకున్నారు. కమర్షియల్‌ చిత్రాలతోనే కాదు, `సెవెన్త్ సెన్స్`, `శివపుత్రుడు`, `గజిని`, `వేల్‌`, `24`, `బ్రదర్‌`, `సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌` వంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించారు.

34

విభిన్న కథా నేపథ్య చిత్రాలతో హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సౌత్‌లో సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. అనేక ఆటుపోట్లని అదిగమిస్తూ తన విలక్షణ నటనతో ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి రేపటితో 23ఏళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం. 

44

ఈ సందర్బంగా ఆయన 23ఏళ్ళ కెరీర్‌కి సంబంధించిన కామన్‌ డీపీలను విడుదల చేశారు. అభిమానులు, ప్రస్తుతం నటిస్తున్న `సూరారై పోట్రు`, `వాడి వాసల్‌` చిత్ర యూనిట్‌ నాలుగు కామన్‌ డీపీలను రిలీజ్‌ చేశారు. ఇందులో సూర్య కెరీర్‌లో బెస్ట్ చిత్రాలకు చెందిన పాత్రలను జోడించారు. ఈ సీడీపీలు విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories