ప్రస్తుతం చాలా మంది సినీ తారలు పాపులారిటీ కోసం బోల్డ్ కామెంట్స్ చేయటమే సులువైన మార్గం అని భావిస్తున్నారు. అలా వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన హాట్ బ్యూటీస్ చాలా మందే ఉన్నారు. సౌత్ లో శ్రీ రెడ్డి, మాధవీ లత లాంటి వారు అలా పాపులర్ అయిన వారే. అయితే నార్త్ మాత్రం పరిస్థితి ఇలా ఉండదు. అక్కడ స్టార్ హీరోయిన్స్ కూడా బోల్డ్ కామెంట్స్‌తో అలరిస్తుంటారు.