పురివిప్పిన నెమలి నాట్యం చేస్తున్నట్లు మైమరపిస్తున్న రకుల్.. పెదవుల అందంతో హాట్ ఫోజులు

Published : Jan 09, 2023, 12:01 PM IST

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

PREV
17
పురివిప్పిన నెమలి నాట్యం చేస్తున్నట్లు మైమరపిస్తున్న రకుల్.. పెదవుల అందంతో హాట్ ఫోజులు

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

 

27

సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. సాధారణంగానే హాట్ గా ఉండే రకుల్ కలర్ ఫుల్ డ్రెస్ లో మెరిస్తే మైమరచి పోవాల్సిందే. 

 

37

రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న అద్భుతమైన అవుట్ ఫిట్ లో రకుల్ కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. రకుల్ అందాలు చూస్తే కుర్రాళ్లు కుదురుగా ఉండడం కష్టం. పురివిప్పిన నెమళ్లు నాట్యం చేస్తున్నట్లు రకుల్ ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్. ఇక పెదవుల అందంతో ఊరిస్తూ రకుల్ హాట్ లుక్ లో ఫోజులు ఇచ్చింది. 

47

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో లాంటి హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. 

 

57

రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో, నటనతో సౌత్ లో స్టార్ గా ఎదిగింది. ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది. 

67

ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు గత ఏడాది రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. 

77

జాకీ భగ్నానీ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. జాకీ వ్యాపార వేత్త కూడా. పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వశు భగ్నానీ తనయుడే ఈ జాకీ భగ్నానీ. ప్రస్తుతం రకుల్ హిందీలో పలు చిత్రాల్లో నటిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా నితిన్ చెక్ , వైష్ణవ్ తేజ్ కొండపొలం చిత్రాల్లో మెరిసింది. 

click me!

Recommended Stories