'ఏదైనా జరగొచ్చు' మూవీ ఆడియో లాంచ్!

Published : May 06, 2019, 02:21 PM IST

విజయ్ రాజా, రాఘవ, రవి శివ, తేజ మెయిన్ లీడ్స్‌గా, ఏ వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిం, సుధారామ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, కె.ఉమాకాంత్ నిర్మిస్తున్న మూవీ.. ''ఏదైనా జరగొచ్చు..''

PREV
16

26
కె. రమాకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పాపులర్ తమిళ నటుడు బాబీ సింహా నెగెటివ్ రోల్ చేస్తున్నాడు.

36
రీసెంట్‌గా ఏదైనా జరగొచ్చు టీజర్‌ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ రిలీజ్ చేసారు.

46
క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆడియో లాంచ్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది.

56
ఈ వేడుకలో శ్రీకాంత్, తరుణ్ వంటి హీరోలు పాల్గొన్నారు.

66
ఈ సినిమాలో నాగబాబు కీ రోల్ పోషిస్తున్నారు. కెఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది.

click me!

Recommended Stories