థండర్‌ థైస్‌ బయటపెట్టి పరువాల జోరు చూపిస్తున్న సురేఖ వాణి కూతురు.. సుప్రిత డస్కీ అందాలకు కుర్రాళ్లు బేజార్‌

Aithagoni Raju | Updated : Sep 11 2023, 08:01 AM IST
Google News Follow Us

సీనియర్‌ నటి సురేఖ వాణి తెలుగులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె కూతురు సుప్రిత కూడా పాపులర్‌ అవుతుంది. గ్లామర్‌ షోతో రచ్చ చేస్తుంది. 
 

19
థండర్‌ థైస్‌ బయటపెట్టి పరువాల జోరు చూపిస్తున్న సురేఖ వాణి కూతురు.. సుప్రిత డస్కీ అందాలకు కుర్రాళ్లు బేజార్‌

సురేఖ వాణి, తన కూతురు సుప్రితా నాయుడు కలిసి ఎంజాయ్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. సోషల్‌ మీడియాలో వీరు పెట్టే పోస్టులు హాట్‌ టాపిక్‌ అవుతుంటాయి. వీరు ధరించే దుస్తులు, వీరి ఎంజాయ్‌ మెంట్‌ ట్రోల్స్ కి గురవుతుంటాయి. అయినా వాటిని పట్టించుకోకుండా తన లైఫ్‌ని తాము జీవిస్తున్నారు. 
 

29

ఇక తల్లీకూతుళ్లిద్దరు అప్పుడప్పుడు పొట్టి దుస్తుల్లో విజువల్‌ ట్రీట్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. సూపర్‌ హాట్‌ పోజులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నారు. ట్రెండీ దుస్తులేయడంలో ఇద్దరూ పోటీపడుతుంటారు. ఇక కూతురు సుప్రిత అయితే హద్దులు చెరిపేస్తూ హాట్‌ చేస్తుంది. నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. 
 

39

తాజాగా ఈ డస్కీ బ్యూటీ థండర్‌ థైస్‌తో రెచ్చిపోయింది. థైస్‌ అందాలను బయటపెట్టి చిలిపి పోజులిచ్చింది. పరువాల జోరు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ హాట్ బ్యూటీ హాట్‌ ట్రీట్కి కుర్రాళ్లు బేజారెత్తిపోతున్నారు. 

Related Articles

49

ఇందులో అదిరిపోయే పోస్ట్‌ పెట్టింది సుప్రితా నాయుడు. `ఒక అమ్మాయి రెక్కలు పెంచుతున్నాను` అని పేర్కొంది. అంటే స్వేచ్ఛగా ఎరిగిపోయేందుకు సిద్ధమవుతుందని సుప్రిత పేర్కొనడం విశేషం. అయితే ఇప్పటికే ఆమె స్వేచ్ఛగా విహరిస్తుంది. లైఫ్‌ని నచ్చినట్టు ఎంజాయ్‌ చేస్తుంది. 

59

సుప్రిత ట్రెండీ వేర్‌లో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అదే సమయంలో ఈ బ్యూటీ ఫోటోలపై కొన్ని వల్గర్‌ కామెంట్లు, ట్రోల్స్ వస్తుంటాయి. దీంతో కామెంట్స్ ఆప్షన్‌ తీసేసింది సుప్రిత. చూసి ఆనందించడం తప్ప ఏం చేసిది లేదని చెప్పేసింది. 

69

ఇదిలా ఉంటే ఈ మధ్య తన గ్లామర్‌ ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది సుప్రిత. త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందా? అనే సాంకేతాలనిస్తుంది. ఆ మధ్య సురేఖ వాణి తన కూతురిని హీరోయిన్‌గా చేయబోతుందని, యాక్టింగ్‌, డాన్సింగ్‌ ట్రైనింగ్ ఇప్పిస్తుందనే వార్తలొచ్చాయి. 
 

79

ఇటీవల ఆమె వరుసగా పంచుకుంటున్న హాట్‌ ఫోటోలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. సీనియర్‌ నటిగా సురేఖవాణికి ఇండస్ట్రీలో మంచి పలుకుబడే ఉంది. ఆమె హీరోయిన్‌ గా పరిచయం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. 

89

మరి ఇది ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. కానీ హీరోయిన్‌గా, బోల్డ్ రోల్స్ కి మాత్రం సుప్రిత బాగా సెట్‌ అవుతుందని చెప్పొచ్చు. మరి ఈ బ్యూటీ గమ్యం ఎలా ఉంటుందో చూడాలి. 
 

99

ఇదిలా ఉంటే సురేఖ వాణి నటిగా కొంత గ్యాప్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల `భోళాశంకర్‌` చిత్రంలో మెరిసింది. మరి మళ్లీ ఈ అమ్మడు బిజీ అవుతుంది. కూతురుని సెటిల్‌ చేస్తుందా? అనేది చూడాలి. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos