అయితే నరేష్, పవిత్రల వ్యవహారం.. రమ్య రఘుపతితో గొడవలు రోత పుట్టించే స్థాయిలో మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. దీనితో ఫ్యామిలీ గుట్టు రచ్చకెక్కింది. నరేష్, పవిత్రపై తీవ్రంగా ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అయితే వాటితో తమకి ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా నరేష్, పవిత్ర లైఫ్ కొనసాగిస్తున్నారు.