18

ఫిబ్రవరి 13శనివారం హైదరాబాద్ లో సుమంత్ అశ్విన్, దీపిక వివాహం జరగనుంది.

28
కాగా సుమంత్ అశ్విన్ ఇంటిలో మెహందీ వేడుక ఘనంగా నిర్వహించారు.

38
మెహందీ వేడుకలో యువ జంట సుమంత్ అశ్విన్, దీపిక మెరిసిపోయారు.

48
బంధు మిత్రుల మధ్య కొత్త పెళ్లి కొడుకు సుమంత్ అశ్విన్ సందడి చేశారు.

58
సుమంత్ అశ్విన్ మెహందీ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.

68
దర్శక నిర్మాత ఎమ్ ఎస్ రాజు కుమారుడే సుమంత్ అశ్విన్.

78
2012లో విడుదలైన తూనీగా తూనీగా మూవీతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.

88
పదికి పైగా సినిమాలలో సుమంత్ అశ్విన్ హీరోగా చేశారు. సుమంత్ లేటెస్ట్ మూవీ ఇదే మా కథ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.