ఆగలేని శ్రీముఖి వాలంటైన్స్ రోజు అతన్ని పరిచయం చేస్తుందా... వైరల్ అవుతున్న కామెంట్!

First Published Feb 12, 2021, 4:22 PM IST

శ్రీముఖి సోషల్ మీడియా రచ్చ మాములుగా లేదు. హాట్ ట్రెండీ వేర్ లో ఆమె స్కిన్ షోకి తెరలేపింది. దానితో పాటు ప్రేమికులరోజు నాడు ఓ గుడ్ న్యూస్ పంచుకోబోతున్నట్లు శ్రీముఖి తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. 

ఆ రోజు శ్రీముఖి తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేయబోతోందని అందరూ ఫిక్స్ అయ్యారు.  వైట్ ట్రెండీ వేర్ లో శ్రీముఖి గతంలో ఎన్నడూ చేయని గ్లామర్ షో చేశారు.
undefined
వన్ పీస్ డ్రెస్ ధరించి ఎక్స్ ఫోజింగ్ లో పీక్స్ చూపించారు. శ్రీముఖి హాట్ ఫొటో షూట్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
ఫొటోలతో పాటు శ్రీముఖి ఓ క్రేజీ కామెంట్ తో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచారు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఓ గుడ్ న్యూస్ ఫ్యాన్స్ తో పంచుకుంటాను అన్నారు.
undefined
ప్రేమికులరోజు నాడు శ్రీముఖి తనకు కాబోయేవాడిని పరిచయం చేయబోతోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
undefined
ఇదే ప్రశ్నను శ్రీముఖిని వారు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు.
undefined
అయితే శ్రీముఖి కామెంట్ వెనుక కారణం మాత్రం, ఆమె స్టార్ మాలో ఓ కొత్త షో ఫిబ్రవరి 14న స్టార్ట్ చేయనున్నారట.
undefined
ఇక శ్రీముఖి బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా దూసుకుపోతున్నారు. ఆమె హీరోయిన్ గా సినిమాలు తెరకెక్కుతున్నాయి.
undefined
క్రేజీ అంకుల్స్ పేరుతో శ్రీముఖి హీరోయిన్ గా నటించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
మరోవైపు యాంకర్ గా అనేక ప్రోగ్రామ్స్ లో శ్రీముఖి సందడి చేస్తున్నారు.  రష్మీ, అనసూయల స్పూర్తితో శ్రీముఖి కెరీర్ లో ముందుకు దూసుకు వెళుతున్నారు.
undefined
ఈ మధ్య ఫ్రెండ్స్ తో వెకేషన్ కి గోవా వెళ్లిన శ్రీముఖి అక్కడ బీచ్ లలో రచ్చ చేశారు. ఆమె గోవా వెకేషన్ పిక్స్ వైరల్ అయ్యాయి.
undefined
click me!