స్లీవ్ లెస్ టాప్ లో నాని హీరోయిన్ గ్లామర్ మెరుపులు.. టేబుల్ పైకెక్కి మరీ యంగ్ బ్యూటీ రచ్చ..

First Published | Mar 19, 2023, 6:25 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. వరుస ఫొటోషూట్లు చేస్తున్న ఈ యంగ్ బ్యూటీ స్టన్నింగ్ ఫోజులతో ఆకట్టుకుంటున్నారు. 
 

తాజాగా ప్రియాంక మోహన్ పంచుకున్న గ్లామర్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్ లో మెరిసే ఈ ముద్దుగుమ్మ ట్రెండీ అవుట్ ఫిట్ లో కనువిందు చేయడంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. 
 


గ్లామర్ షోకు చాలా దూరంగా ఉండే ఈ బ్యూటీ.. అయినంతలా అందాల విందు చేస్తూనే ఉంది. తాజాగా ప్రియాంక పంచుకున్న ఫొటోల్లో స్లీవ్ లెస్ టాప్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. అలాగే మతిపోయేలా ఫోజులిచ్చింది.
 

ఈ యంగ్ హీరోయిన్ గ్లామర్ షోకు దూరంగా ఉన్నప్పటికీ.. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా రౌండ్ టేబుల్ పైకెక్కి మరీ సిట్టింగ్ పోజులిస్తూ అట్రాక్ట్ చేసింది. 

ప్రియాంక మోహన్ సంప్రదాయ దుస్తుల్లో ఎంత బ్యూటీఫుల్ గా ఉంటారో తెలిసిందే. మరోవైపు ట్రెండీ అవుట్ ఫిట్స్ లోనూ మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. తన ఫ్యాషన్ సెన్స్ తో కట్టిపడేస్తున్నారు. ఇక తాజాగా పంచుకున్న ఈ ఫొటోలను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

ప్రస్తుతం ప్రియాంక మోహన్ తెలుగు చిత్రాల్లో అవకాశాలను అందుకోవడం కష్టతరంగా మారింది. గతంలో నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’లో నటించి మెప్పించింది. దీంతో తమిళంలోనే సినిమాలు చేస్తూ వస్తోంది. కెప్టెన్ మిల్లర్, వాడివసల్ వంటి చిత్రాలతో పాటు మరోచిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. 
 

Latest Videos

click me!