ఈ లోగా నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ లేడీ పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం సీనియర్ నటిని సంప్రదిస్తున్నారు చిత్రయూనిట్. మలయాళంలో మంజు వారియర్ చేసిన ఆ పాత్రను తెలుగులో విజయశాంతి పోషిస్తుందన్న ప్రచారం జరిగింది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్‌లో ఆప్యాయంగా మాట్లాడుతుకన్న చిరు, విజయశాంతిలు తిరిగి తెరను పంచుకోబోతున్నారన్న ప్రచారం గట్టిగా జరిగింది.