సుధీర్, రష్మీ జోడీకి యూత్‌లో యమ ఫాలోయింగ్ ఉంది. ఈ జంటకు ఎంతో మంది అభిమానులున్నారు. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై సందడి చేస్తున్నాడు సుధీర్. ఇప్పటికే చాలా సినిమాల్లో కమెడియన్ గా, హీరో ఫ్రెండ్ పాత్రల్లో మెప్పించిన సుధీర్ మరో వైపు హీరోగా తనఅదృష్టాన్ని పరిక్షించుకుంటూనే ఉన్నాడు.