ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన విదేశీ భామలు

First Published Sep 30, 2019, 9:19 AM IST

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై విదేశీభామలకు మంచి డిమాండ్ ఉంది. ఒక్కసారి క్లిక్ అయ్యారు అంటే వరుసగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇండియన్ సినీ మార్కెట్ లో క్లిక్కయిన బ్యూటీలు వీరే.. 

కత్రినా కైఫ్ - బ్రిటిష్ మోడల్ - మొదటి సినిమా భూమ్ - తెలుగులో మల్లీశ్వరి
undefined
జాక్వలిన్ ఫెర్నాండేజ్ - శ్రీలంక మోడల్ - ఫస్ట్ మూవీ అలాద్దీన్
undefined
సన్నీ లియోన్ - ఇండో-కెనేడియన్ మోడల్ - మొదటి సినిమా జిస్మ్ -2
undefined
అమీ జాక్సన్ - బ్రిటిష్ మోడల్ - మొదటి సినిమా ఏక్ దీవానా థా
undefined
నర్గిస్ ఫఖ్రీ - అమెరికన్ మోడల్ - మొదటి సినిమా రాక్‌స్టార్
undefined
ఎవెలిన్ శర్మ - ఇండో - జర్మన్ మోడల్ - నౌటంకి సాలా
undefined
ఎల్లీ అవ్రమ్ - స్వీడిష్ మోడల్ - మొదటి సినిమా మిక్కీ వైరస్
undefined
నోరా ఫతేహి - మొర్రోకాన్ కెనడియన్ మోడల్ - మొదటి సినిమా రోర్: టైగర్స్ ఆఫ్ సెండర్ బన్స్
undefined
క్లాడియా సిస్లా - పోలిష్ - జర్మన్ మోడల్ - మొదటి చిత్రం ఖిలాడి 786
undefined
లారెన్ గాట్లీబ్ - అమెరికన్ మోడల్ - మొదటి సినిమా ABCD: ఎనిబడీ కెన్ డాన్స్
undefined
click me!