సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత నెగిటివ్ షేడ్స్ లో నటించిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కి ముస్తాబవుతోంది.
25
నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుంచి సమంత పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. సమంత గురించి రూమర్స్ కూడా వినిపించాయి. అయితే సమంత ఆ రూమర్స్ అన్నింటిని ధీటుగా ఎదిరించి నిలబడ్డారు. కెరీర్ పరంగా సామ్ వెనుకడుగు వేయడం లేదు. మరింత దూకుడుగా చిత్రాల్లో నటిస్తోంది.
35
రుద్రవీణ చిత్రంతో ఈ యువ నటి టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. అక్టోబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శుభశ్రీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. మోడల్ గా రాణించిన తర్వాత శుభశ్రీ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటోంది.
45
అవకాశం ఉంటే ఆమెతో కలసి నటించాలని అనుకుంటున్నా అని శుభశ్రీ తన మనసులో కోరిక బయట పెట్టింది. ఇక సౌత్ లో నయనతార, పూజాహెగ్డే, తమన్నా అంటే కూడా తనకి ఇష్టం అని శుభశ్రీ పేర్కొంది.
55
సమంత డివోర్స్ తర్వాత చాలా మంది నటీమణులు ఆమెకి అండగా నిలబడ్డారు. సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద, ఖుషి లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో కూడా సమంత నటించేందుకు రెడీ అవుతోంది.