మెగా వారసుడిగా వెండితెరకు పరిచయం అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. యాక్టింగ్, డ్యాన్స్‌లతో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం టాప్ హీరోల రేసులో ముందున్నాడు. ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని మరోసారి సత్తా చాటాడు బన్నీ.