ఇక రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది .ఇది హిందీలో వచ్చిన పింక్ సినిమాకి రీమేక్.. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేదా థామస్, అనన్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.