తెలుగులో కూడా అనేక హిట్ సాంగ్స్ శ్రేయా ఘోషల్ పాడడం జరిగింది. బెంగాలీ కుటుంబానికి చెందిన శ్రేయా ఘోషల్, తక్కువ ప్రాయంలోనే ప్లే బ్యాక్ సింగర్ వెండితెరపై వెలిగిపోయారు.
ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక అవార్డ్స్ శ్రేయా ఘోషల్ అందుకోవడం జరిగింది. ఈ తరం సింగర్స్ లో శ్రేయా ఘోషల్ కి వచ్చినంత ఫేమ్ మరో సింగర్ కి రాలేదు.
కాగా 2015లో శ్రేయా తన చిరకాల బాయ్ ఫ్రెండ్ షీలాదిత్య ను వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల వీరి వైవాహిక బంధం కారణంగా శ్రేయా తల్లికావడం జరిగింది.
మరికొద్ది రోజులలో ఆమె ఓ బిడ్డకు జన్మను ఇవ్వనున్నారు. మార్చ్ 2021లో శ్రేయా ఘోషల్ తానూ గర్భవతి అన్న విషయాన్ని తెలియజేశారు.
ఆమె సోషల్ మీడియాలో గర్భంతో ఉన్న ఫోటో పంచుకున్న శ్రేయా అందరినీ షాక్ కి గురిచేశారు. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు, చిత్ర ప్రముఖులు బెస్ట్ విషెష్ తెలియజేశారు.
తాజాగా శ్రేయా ఘోషల్ తన అమ్మతనాని ఎంతో ఆస్వాదిస్తున్నట్లు ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేశారు. దేవుని గొప్ప క్రియేషన్స్ లో ఒకటైన అతిముఖ్యమైన దశలో ఉన్నట్లు ఆమె తెలిపారు.
పెళ్లికి ముందు శ్రేయా ఘోషల్, షీలాదిత్యతో పదేళ్లు డేటింగ్ చేసింది. ఫైనల్ గా తాను తల్లికాబోతున్న విషయాన్ని ఆమె గొప్పగా ఫీలవుతున్నారు.
శ్రేయా ఘోషల్ ఇంస్టాగ్రామ్ ఫొటోస్
శ్రేయా ఘోషల్ ఇంస్టాగ్రామ్ ఫొటోస్
శ్రేయా ఘోషల్ ఇంస్టాగ్రామ్ ఫొటోస్