సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్న స్టార్ కిడ్ శివాత్మిక... లేలేత పరువాలతో దారుణమైన దాడి!

Published : Sep 18, 2023, 06:06 PM IST

సైమా వేడుక కోసం సూపర్ హాట్ గా తయారైంది శివాత్మిక రాజశేఖర్. రెడ్ డ్రెస్ లో బోల్డ్ నెస్ కి తెరలేపగా ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
19
సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్న స్టార్ కిడ్ శివాత్మిక... లేలేత పరువాలతో దారుణమైన దాడి!
Shivathmika Rajashekar

దుబాయ్ వేదికగా జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలో శివాత్మిక రాజశేఖర్ పాల్గొన్నారు. ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. రెడ్ డిజైనర్ వేర్ ధరించి అందరి దృష్టి ఆకర్షించారు. 


 

29
Shivathmika Rajashekar

సదరు డ్రెస్ లో ఫోటో షూట్ చేసిన శివాత్మిక ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేశారు. ఆమె బోల్డ్ అవతార్ ఇంటర్నెట్ ని షేక్ చేసింది. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉన్న పోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. శివాత్మిక హాట్ నెస్ కి కుర్రాళ్లు కుదేలయ్యారు. వరుస కామెంట్స్ చేస్తున్నారు. 

39
Shivathmika Rajashekar

ఇక శివాత్మిక కెరీర్ పరిశీలిస్తే...  రంగమార్తాండ చిత్రంతో ఇటీవల ప్రేక్షకులను పలకరించింది. ఆమె కీలక పాత్ర చేయగా రంగమార్తాండ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణల కూతురు పాత్రలో ఆమె అలరించారు. 

49
Shivathmika Rajashekar

రంగమార్తాండ మూవీలో శివాత్మిక పాత్రకు ప్రశంసలు దక్కాయి. రంగమార్తాండ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ రాలేదు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండలో అనసూయ,రమ్యకృష్ణ, రాహుల్ సింప్లిగంజ్ కీలక రోల్స్ చేశారు. 

 

59
Shivathmika Rajashekar

గత ఏడాది శివాత్మిక నటించిన ప్రయోగాత్మక చిత్రం పంచతంత్రం విడుదలైంది. పంచతంత్రం చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కలేదు. అలాగే ఆకాశం టైటిల్ తో విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ కూడా ఆడలేదు. కాగా తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏక కాలంలో రెండు పరిశ్రమల్లో శివాత్మిక అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 

69
Shivathmika Rajashekar

చెప్పాలంటే శివాత్మికకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు.  హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం.ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. అయితే శివాత్మిక నటనకు ప్రశంసలు దక్కాయి. 


 

79
Shivathmika Rajashekar

శివాత్మికకి హోమ్లీ రోల్స్ వస్తుండగా ఆమె గ్లామరస్ హీరోయిన్ కావాలని అనుకుంటున్నారు. అందుకే హాట్ ఫోటో షూట్స్ తో దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 

89
Shivathmika Rajashekar

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో అంతగా ఆదరణ ఉండదు. ముంబై హీరోయిన్స్ లేదా మలయాళ, కన్నడ భామలకే పెద్ద సినిమాలు దక్కుతాయి. శివాత్మిక వెనుకబడిపోవడానికి ఇది కూడా కారణం. అందుకే శివాత్మిక తమిళంలో కూడా చిత్రాలు చేస్తున్నారు. 

 

99
Shivathmika Rajashekar

ఈ యంగ్ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. శివాత్మిక అక్క శివాని సైతం హీరోయిన్ అయ్యారు. ఆమె కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అక్కతో పోల్చితే చెల్లి కొంచెం బెటర్. గుర్తింపు తెచ్చుకున్నారు. చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటున్నారు. 
 

click me!

Recommended Stories