చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప... మంచు లక్ష్మి స్కిన్ షో చూశారా? మైండ్ బ్లాక్ కావడం ఖాయం!

Published : May 23, 2023, 03:17 PM IST

మోహన్ బాబు డాటర్ మంచు లక్ష్మి సోషల్ మీడియా పోస్ట్స్ సంచలనం రేపుతున్నాయి. స్కిన్ షో చేస్తూ అమ్మడు మెంటల్ ఎక్కిస్తుంది. తాజాగా షార్ట్ ఫ్రాక్ లో టెంపరేచర్ పెంచేసింది.   

PREV
16
చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప... మంచు లక్ష్మి స్కిన్ షో చూశారా? మైండ్ బ్లాక్ కావడం ఖాయం!
Manchu Lakshami


సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటుంది మంచు లక్ష్మి. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా నేను చేసేది చేస్తానంటుంది. ఆమె ఏం చేసినా ట్రోల్ చేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. మంచు ఫ్యామిలీ మీద బ్రతికేసే యూట్యూబ్ ఛానల్స్, మీమ్ పేజెస్ ఎన్నో ఉన్నాయి. వారందరి టార్గెట్ మోహన్ బాబు, విష్ణు అలాగే మంచు లక్ష్మి.
 

26
Manchu Lakshami

విమర్శలను నేను పట్టించుకోను అంటుంది మంచు లక్ష్మి. ఎవరో పనిలేనోళ్ళు ఏదో అన్నారని మన ప్రయత్నం ఆపకూడదు. అలా ఇతరుల కామెంట్స్ పట్టించుకుంటే జీవితంలో ఏం చేయలేమంటుంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి చాలా సందర్భాల్లో చెప్పారు. 

36
Manchu Lakshami

అలాగే జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తూనే ఉంటారు. గత ఏడాది మంచు విష్ణు హీరోగా జిన్నా విడుదలైంది. డిజాస్టర్ అయ్యింది. 2021లో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సన్ ఆఫ్ ఇండియా థియేటర్స్ లోకి వచ్చింది అది డబుల్ డిజాస్టర్. చివరికి మంచు లక్ష్మికి కూడా కాలం కలిసి రావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా కనీస ఫేమ్ సంపాదించలేకపోతున్నారు . 

46


తాజాగా ఆమె అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల కానుంది. అగ్నినక్షత్రంతో పాటు కొన్ని చిత్రాలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. అగ్ని నక్షత్రం మూవీలో మంచు లక్ష్మి లుక్ ఆకట్టుకుంది. 

56

అగ్ని నక్షత్రం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది.  ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మి గ్లామర్ షో కొనసాగుతుంది. తాజాగా షార్ట్ ఫ్రాక్ ధరించి కిరాక్ ఫోజులిచ్చారు.

66
Manchu Lakshmi

మంచు లక్ష్మి డ్రెస్ పై నెటిజన్స్ సెటైర్స్ స్టార్ట్ చేశారు. నీ వయసుకు తగ్గ బట్టలు ధరించని ఒకరు కామెంట్ చేయగా... ముసలమ్మలా ఉన్నావంటూ మరొకరు ట్రోల్ చేశారు. మంచు లక్ష్మి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
 

click me!

Recommended Stories