Shruti Haasan: శృతి మించిన గ్లామర్ ట్రీట్ కి గుండె లయ తప్పడం ఖాయం... స్టార్ కిడ్ బోల్డ్ లుక్ వైరల్ 

Published : Jan 15, 2024, 01:10 PM ISTUpdated : Jan 15, 2024, 01:11 PM IST

శృతి హాసన్ పండగ వేళ పరువాల వరద పారించింది. హాట్ క్లివేజ్ అందాలతో మతులు పోగొట్టింది. ఆమె లేటెస్ట్ లుక్ బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది.   

PREV
19
Shruti Haasan: శృతి మించిన గ్లామర్ ట్రీట్ కి గుండె లయ తప్పడం ఖాయం... స్టార్ కిడ్ బోల్డ్ లుక్ వైరల్ 
Shruti Haasan

స్టార్ కిడ్ శ్రుతి హాసన్ నటిగా మరలా బిజీ అయ్యారు. గత ఏడాది ఆమె నటించిన మూడు చిత్రాలు విజయం సాధించాయి. 

29
Shruti Haasan

2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య హిట్ చిత్రాలుగా నిలిచాయి. రెండు సంక్రాంతి చిత్రాల్లో నటించి విజయం అందుకున్న శృతి హాసన్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. 

39
Shruti Haasan

ఏడాది చివర్లో శృతి హాసన్ నటించిన సలార్ విడుదలైంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

 

49
Shruti Haasan

శృతి హాసన్ కెరీర్ పీక్స్ లో ఉండగా బ్రేక్ తీసుకుంది. 2017 తర్వాత శృతి హాసన్ సినిమాలు చేయలేదు. లండన్ ప్రియుడు మైఖేల్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. 

59
Shruti Haasan

2019లో మైఖేల్ ఆమెకు బ్రేకప్ చెప్పాడు. కొన్నాళ్ళు డిప్రెషన్ లో ఉన్న అమ్మడు తిరిగి యాక్టింగ్ స్టార్ట్ చేసింది. క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలతో వెలుగులోకి వచ్చింది. 

69
Shruti Haasan

ప్రస్తుతం ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో సహజీవనం చేస్తుంది. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. 

 

79
Shruti Haasan

త్వరలో శాంతను హజారికను వివాహం చేసుకోనుందనే ప్రచారం జరుగుతుంది. శృతి హాసన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

89
Shruti Haasan

సలార్ 2 కూడా ఉంది. ప్రభాస్ కి జంటగా ఆమె మరోసారి నటించే అవకాశం ఉంది. అసలు కథ అంతా దర్శకుడు ప్రశాంత్ నీల్ పార్ట్ 2లోనే దాచాడని సమాచారం. 

 

99
Shruti Haasan

అలాగే ది ఐ టైటిల్ తో ఒక ఆంగ్ల చిత్రం చేస్తుంది. సోషల్ మీడియాలో అమ్మడు సందడి మామూలుగా లేదు.  గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories