సాండల్ వుడ్ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే సూపర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్ అయిన ఈ బ్యూటీ ఫ్యామిలీ ఫోటోస్ మీకోసం.