ఆ వేడుకకు రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి హాజరవడం విశేషం. గతేడాది తన ఫ్యాన్స్ కు జాకీని పరిచయం చేసిన తర్వాత ఈవెంట్లు, వెడ్డింగ్స్, పార్టీలకు కలిసే వెళ్తున్నారు. తాజాగా కియారా - సిద్ధార్థ్ మల్హోత్రా రిసెప్షన్ వేడుకలో జంటగా మెరిశారు. ఇక కియారా రీసెంట్ గా హిందీ ఫిల్మ్ ‘ఛత్రివాలీ’తో అలరించారు.