శ్రీదేవి చివరి కోరకి తీర్చే ప్రయత్నంలో జాన్వీ కపూర్, అమ్మకోసం ఆపనికి రెడీ అయిన స్టార్ బ్యూటీ

Published : Oct 25, 2022, 07:12 PM IST

వారసత్వంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. తన సొంత టాలెంట్.. గ్లామర్ తో  స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ బ్యూటీ.. తన తల్లి చివరి కోరిక తీర్చడనికి ప్రయత్నంచేస్తున్నా అంటోంది...?

PREV
16
శ్రీదేవి చివరి కోరకి తీర్చే ప్రయత్నంలో జాన్వీ కపూర్,  అమ్మకోసం ఆపనికి రెడీ అయిన స్టార్ బ్యూటీ

అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలలో వారసులు చాలా మంది ఉన్నారు. తల్లి తండ్రుల వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. కొంత మంది స్టార్స్ అయితే మరికొంత మంది మాత్రం తమ టాలెంట్ నిరూపించలే.. బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ఇక ఈక్రమంలోనే అతిలోక సుుందరి శ్రీదేవి వారసత్వాన్నినిలబెడుతుంది పెద్ద కూతురు జాన్వీ కపూర్. 

26
janhvi Kapoor

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది  జాన్వికపూర్ అందంలో... నటనలో శ్రీదేవికి ఏమాత్రం తీసుపోకుండా పేరు నిలబెడుతుంది. అయితే ఆమె టాలెంట్ ను ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో ఉపయోగిస్తుంది బ్యూటీ.  హాట్ హాట్ అందాలు చూపిస్తూ కుర్ర కారును రెచ్చగొడుతుంది. ఆమె ఎద అందాలకు ఫిదా అవ్వని వారు ఉండరేమో అన్నట్టు ఉంటుంది జాన్వీ కపూర్. 
 

36
Janhvi Kapoor

ఇక సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది జాన్వీ.  అందంలోనూ నటనలోనూ అమ్మని మించిపోయే గుణాలు అమ్మడుకు చాలానే ఉన్నాయి. ఇక రీసెంట్ గా  మిల్లీ  అనే సినిమాలో నటించింది బ్యూటీ . ఈ మూవీ నవంబర్ 4న రిలీజ్ అవుతున్న సందర్భంగా.. ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది. 

46
Image: Getty Images

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో  జాన్వికపూర్ తన తల్లికి సబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. తన తల్లి చివరి కోరిక గురించి చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. మా అమ్మగారు బ్రతికున్నప్పుడు నన్ను హీరోయిన్ గా చూడాలని చాలా ఆశపడ్డారు. కానీ అది జరగలేదు . అయితే ఇప్పుడు ఆమె లేని లోటు నాకు బాగా తెలుస్తుంది . ఆమె కన్న కళలను నేను నిజం చేస్తాను అంది. 

56

అంతే కాదు తాను హీరోయిన్ అవ్వడం మాత్రమే కాదు.. ..మా అమ్మగారికి తాను బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు గౌరీ షిండే డైరెక్షన్లో నటించాలి అన్నది కోరిక . అది కూడా చూడకుండా ఆమె వెళ్లిపోయింది. అందుకే ఆ కోరికను తాను కచ్చితంగా తీరుస్తా... అంటూ ఎమోషనల్ అయ్యింది జాన్వీ కపూర్. 

66

ఇక జాన్నవీ కపూర్ ను వెండి తెరకు పరిచయం చేశాడు  బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్. త్వరలో శ్రీదేవి చిన్న కూతురు, జాన్వీ చిట్టి చెల్లెలే. ఖుషీ కపూర్ కూడా ఇండస్ట్రీన ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా తన తల్లి చివరి కోరిక తీర్చడం కోసం ట్రై చేస్తుందట జాన్వీ కపూర్. 

Read more Photos on
click me!

Recommended Stories