అయితే యాంకరింగ్ లో మాత్రం రష్మీ జోరు చూపిస్తుంది. అనసూయ మొత్తంగా బుల్లితెరకు బై చెప్పేసింది. మల్లెమాల సంస్థ మెయిన్ యాంకర్ గా రష్మీ దున్నేస్తుంది. ప్రస్తుతం మల్లెమాల వారి షోస్ లో ఆధిపత్యం మొత్తం రష్మీదే. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ లేని లోటు రష్మీ భర్తీ చేస్తుంది.