జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ని రష్మీ ప్రేమిస్తున్నారనే వాదన చాలా కాలంగా ఉంది. ఆన్ స్క్రీన్ లో నాన్ స్టాప్ రొమాన్స్ కురిపించిన నేపథ్యంలో రష్మీ, సుధీర్ నిజమైన ప్రేమికులే అని పలువురు నమ్ముతున్నారు. రష్మీ, సుధీర్ మాత్రం అది బుల్లితెర వరకే, ఆఫ్ స్క్రీన్ లో మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు.