లెహంగా వోణీలో స్టార్ యాంకర్ అందాల సునామీ.. ఫ్రంట్, బ్యాక్ పరువాలతో ఉడికిస్తున్న అనసూయ..

Published : Aug 27, 2022, 06:09 PM IST

అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ట్రెడిషనల్ లుక్ లో మతిపోగొడుతోంది. తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘సూపర్ సింగర్ జూనియర్’ షో కోసం చేసిన ఫొటోషూట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.   

PREV
18
లెహంగా వోణీలో స్టార్ యాంకర్ అందాల సునామీ.. ఫ్రంట్, బ్యాక్ పరువాలతో ఉడికిస్తున్న అనసూయ..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఏదో రకంగా అలరిస్తూనే ఉంటుంది అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్. ముఖ్యంగా పొటోషూట్లతో ఈ బ్యూటీ మతిపోగొడుతోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.
 

28

అనసూయ పంచుకున్న తాజా ఫొటోషూట్ నెటిజన్లను, ఆమె అభిమానులను ఫిదా చేస్తోంది. ఫ్యాషన్ సెన్స్ లో ఈ బ్యూటీ నెక్ట్స్ లెవల్ అనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ట్రెడిషనల్ లుక్ లో అనసూయ చేసే ఫొటోషూట్లు నెట్టింట రచ్చ చేస్తుంటాయి. 

38

లేటెస్ట్ గా అనసూయ సంప్రదాయ దుస్తుల్లో నెటిజన్లకు దర్శనమిచ్చింది. క్రీమ్ కలర్ లెహంగా, వోణీలో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. అందాల విందులో ఎప్పుడూ అదరగొడుతూనే ఉండే అనసూయ.. ఈ సారి మరింతగా గ్లామర్ షోతో కుర్రాళ్లను ఉడికిస్తోంది. 
 

48

గ్లామర్ విందులో అనసూయకు మరోకరు పోటీలేరని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ బ్యూటీ గ్లామర్ ఫొటోలకు ఇంటర్నెట్ ఫ్యాన్స్  ఎంతలా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షోతో టీవీ ఆడియెన్స్ ను అలరించిన అనసూయ అటు వెండితెరపైనే వెలుగొందుతోంది.
 

58

రీసెంట్ గా ‘పుష్ఫ’ చిత్రంలో దాక్షాయణిగా అలరించిన ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో ఆఫర్లను అందుకుంటూ ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ వెండితెరపై తన అభిమాలనులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 
 

68

అయితే అటు చిత్రాలతోనూ.. ఇటు టీవీ షోలతో ఎంతగానో బిజీగా ఉంటుంది. తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘సూపర్ సింగర్ జూనియర్’ (Super Singer Junior) షో కోసం ఇలా ఫొటోషూట్ చేసింది. రేపు ఈ షో గ్రాండ్ ఫినాలీ ఉన్నందున ప్రొగ్రామ్ పై ఆడియెన్స్ లోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది.
 

78

ఇప్పటికే ఇంటర్నెట్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అనసూయ కొన్ని సందర్భాల్లో తనదైన శైలిలో ఆయా అంశాలను స్పందిస్తూ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. రీసెంట్ గా ‘లైగర్’ (Liger) చిత్రంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. 

88

ఈ సందర్భంగా అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా అనసూయను  ఘోరంగా ట్రోల్ చేస్తూ ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అనసూయా ఏమాత్రం తగ్గకుండా ట్రోలర్స్ కు తగిన విధంగా బదులిస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటోంది. ప్రస్తుతం అనసూయ పేరు ట్విట్టర్ లో మారుమోగుతోంది.
 

Read more Photos on
click me!

Recommended Stories