బంగారు వన్నె చీరలో అప్సరసలా ఉన్న అనసూయ... సోషల్ మీడియా షేక్ అయ్యేలా స్టార్ యాంకర్ గ్లామర్ షో

Published : Jul 11, 2023, 09:58 AM ISTUpdated : Jul 11, 2023, 11:09 AM IST

బంగారు వన్నె చీరలో అప్సరలా మెరిసింది అనసూయ. ఆమె కడితే చీరకే అందం వచ్చింది. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.   

PREV
111
బంగారు వన్నె చీరలో అప్సరసలా ఉన్న అనసూయ... సోషల్ మీడియా షేక్ అయ్యేలా స్టార్ యాంకర్ గ్లామర్ షో
Anasuya Bharadwaj


అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న ఈ మాజీ యాంకర్ సిల్వర్ స్క్రీన్ ని దున్నేస్తుంది. 

 

211
Anasuya Bharadwaj

నెలల వ్యవధిలో అనసూయ రెండు చిత్రాల్లో నటించారు. రంగమార్తాండ, విమానం చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేశారు. భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో ఒదిగిపోయి నటించింది. రంగమార్తాండలో అత్తమామల చాదస్తం నచ్చని మోడ్రెన్ కోడలిగా నటించింది. 
 

311
Anasuya Bharadwaj

ఇక విమానం చిత్రంలో ఏకంగా వేశ్యగా చేసి షాక్ ఇచ్చింది. స్లమ్ ఏరియాలో వ్యభిచారం చేసే సుమతి పాత్రలో అనసూయ మెప్పించింది. వెయ్యి రూపాయలు ఇస్తే ఎవడైనా ఓకే అంటూ అనసూయ బోల్డ్ డైలాగ్ చెప్పారు. 
 

411
Anasuya Bharadwaj

ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ లో అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 లో దాక్షాయణిగా అనసూయ డీగ్లామర్ లుక్ లో కొత్తగా కనిపించారు. 

 

511
Anasuya Bharadwaj

పుష్ప 2తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ అనసూయ చేతిలో ఉన్నాయి. డిమాండ్ ఉన్న నేపథ్యంలో భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందని సమాచారం. ఆమెకు తమిళంలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. 

611
Anasuya Bharadwaj


ఇక అనసూయ బుల్లితెరకు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. యాంకరింగ్ మానేయడం ఒక వర్గం అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అనసూయ యాంకర్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకునే ఆడియన్స్ ఉన్నారు. 
 

711
Anasuya Bharadwaj

అయితే ఇకపై యాంకరింగ్ చేసేది లేదని అనసూయ తేల్చి చెప్పేసింది. టీఆర్పీ రేటింగ్స్ కోసం చెత్త స్టంట్స్ వేస్తున్నారు. ఈ అనారోగ్య వాతావరణం పోతేగాని నేను మరలా యాంకరింగ్ చేయనని చెప్పుకొచ్చారు. 

 

811
Anasuya Bharadwaj

ఇక విజయ్ దేవరకొండతో అనసూయ వివాదం వార్తలకు ఎక్కింది. పలుమార్లు విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ అనసూయ ట్వీట్స్ వేసింది. ఆమె విజయ్ దేవరకొండను టార్గెట్ చేయడం వెనుక కారణం ఉందని చెప్పడం విశేషం. 

911
Anasuya Bharadwaj

విజయ్ దేవరకొండ వద్ద పనిచేసే వ్యక్తి డబ్బులు ఇచ్చి మరీ నన్ను ట్రోల్ చేయిస్తున్నాడని నాకు తెలిసింది. విజయ్ దేవరకొండకు తెలియకుండా ఆ వ్యక్తి నాపై ట్రోలింగ్ చేయిస్తాడని నేను అనుకోవడం లేదు. ఈ సంఘటన తర్వాత విజయ్ మీద నేను పగ పెంచుకున్నాను, అని చెప్పారు. 

 

1011
Anasuya Bharadwaj

అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. ప్రశాంత కోసమే ఈ నిర్ణయం. విజయ్ దేవరకొండకు నాపై ద్వేషం ఉందో లేదో తెలియదు. నేను మాత్రం ఇక విజయ్ దేవరకొండతో గొడవ పడను అన్నారు. 
 

1111
Anasuya Bharadwaj


విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ బేబీ ట్రైలర్ పై అనసూయ స్పందించారు. పాజిటివ్ కామెంట్స్ చేశారు. చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. కాబట్టి అనసూయ నిజంగానే విజయ్ దేవరకొండతో గొడవకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే అనుకోవచ్చు. 
 

Read more Photos on
click me!

Recommended Stories