కాగా బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయకు యాంకరింగ్ మీద పుట్టిందట. మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదట. అందుకే యాంకరింగ్ మానేశానని ఆమె వెల్లడించారు. అనసూయ అనుభవిస్తున్న స్టార్డమ్ మొత్తం జబర్దస్త్ పుణ్యమే. జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక అనసూయ ఆరోపణలు చేయడం కొసమెరుపు. కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని ఆమె అన్నారు.