స్టార్స్ కొడుకుల కంటే స్టార్స్ కూతుళ్లపై ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వారిని చూసేందుకు అభిమానులు, ఆడియెన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. ఎలా ఉన్నారు, వారి స్టయిల్, వారి నడవడిక, వారి లుక్, అందం ఇలా ప్రతి విషయాన్ని చర్చనీయాంశం చేస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో ఇంకా వీటికి సంబంధించిన చర్చ మరింత ఎక్కువగా మారింది. అందులో భాగంగా శ్రీకాంత్ కూతురు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.