జాన్వీ కపూర్ పై మండిపడుతున్న శ్రీదేవి ఫ్యాన్స్.. ఎందుకంటే..?

Published : Jul 05, 2023, 01:34 PM IST

జాన్వీ కపూర్ పై.. శ్రీదేవి ఫ్యాన్స్ మండిపడుతున్నారట. సోషల్ మీడియాలో జాన్వీపై దుమ్మెత్తిపోస్తున్నారట. ఇంతకీ అంత తప్పుడ జాన్వీ కపూర్ ఏం చేసింది. శ్రీదేవి ఫ్యాన్స్ ఆమెను ఎందుకు టార్గెట్ చేశారు..? 

PREV
18
జాన్వీ కపూర్ పై మండిపడుతున్న శ్రీదేవి ఫ్యాన్స్.. ఎందుకంటే..?
Image: Janhvi Kapoor / Instagram

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం.. అందులో మంచి చెడు రెండూ ఉంటాయి.. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి పూల దండలు పడతాయి. ఒక్కోసారి రాళ్లు కూడా పడతాయి..అన్నిటికి సిద్దపడే ఇండస్ట్రీకి రావాలి. తాజాగా ఇలాంటి సిచ్యూవేషన్ ను.. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు.. జాన్వీ కపూర్ ఫేస్ చేస్తోంది. 

28
Janhvi Kapoor

శ్రీదేవి వారసురాలు  కదా.. ఆమెకు అంత ఖర్మ ఏం పట్టింది అని అనుకోవచ్చు.. కాని ఇక్కడ చిత్రం ఏంటంటే.. శ్రీదేవి ఫ్యాన్సే.. ఆమెను విమర్షిస్తున్నారు. తిట్టిపోస్తున్నారు. మరి వారు హట్ అయ్యేలా.. జాన్వీ కపూర్ ఏం చేసింది. ఏం చేయకపోతే.. వాళ్లు అంతలా ఎందుకు విమర్షిస్తారు.  

38
Actress Janhvi Kapoor, Sridevi,

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తారల్లో  దివంగత నటి శ్రీదేవి కూడా ఒకరు.  ఇండస్ట్రీలో అంత ఇమేజ్ ఉండి.. సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న  శ్రీదేవి అకాల మరణం ఇప్పటికీ అభిమానులకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక  శ్రీదేవిని తన  కూతురిలో చూసుకుని మరిసిపోవాలి అనుకున్నారు ఫ్యాన్స్ .. అనుకున్నట్టుగానే  ఆమె వారసురాలిగా తన కుమార్తె జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి  ఎంట్రీ ఇచ్చింది. 

48
Janhvi Kapoor Sridevi

జాన్వీ కూడా ఇండస్ట్రీకి పరిచయమై.. నటనపరంగా తల్లిని మరిపించింది. మంచి మంచి సినిమాలు చేస్తూ.. దాదాపు 5 సంవత్సరాలుగా  ఫ్యాన్స్ ను అలరిస్తోంది. అయితే ఆమె కెరీర్ లో కాస్త డిఫరెంట్ గా వెళ్తోంది. దాంతో బాలీవుడ్ సినిమాలలో ఆమె నటించిన ఏ సినిమా  పెద్దగా హిట్ అవ్వడంలేదు. 
 

58

ఈ క్రమంలోనే సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ దేవరలో హీరోయిన్ గా నటిస్తోంది. కమర్షియల్ గా ఈసినిమా ఏ రేంజ్ లో ఉంటుందో.. జాన్వీ కపూర్ కెరీర్ కు ఎంత ఉపయోగపడుతుందో చూడాలి. 

68

ఇక ఇవన్నీ పక్కన పెడితే.  బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాల కోసం.. సోషల్ మీడియాలో అందాలు దారపోస్తూ.. పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తుంది జాన్వీ.. ఒక రకంగా రచ్చ రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈమె చేసే ఈ హాట్ షోతో పాటు జాన్వీ వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. 

78
Image: Getty Images

ముఖ్యంగా శ్రీదేవి ఫ్యాన్స్ అయితే.. జాన్వీ చేసే పనులు.. ఆమె అలవాట్లపై గట్టిగానే విమర్షిస్తున్నారట. అభిమానులు జాన్వీ పేరు ఎత్తితేనే  మండిపడుతున్నారట.వీకెండ్ వస్తే చాలు తన స్నేహితులతో కలిసి ఎక్కువగా పబ్ లో పార్టీలు చేసుకుంటూ గడుపుతూ ఉండటం. పద్దతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు డ్రింక్ చేయడం.. స్మోక్ కూడా చేస్తుంటుందని జాన్వీపై  రకరకాలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని ఈ విషయంలో శ్రీదేవి ఫ్యాన్స్ మాత్రం .. జాన్వీపై కోపంగా ఉన్నారట. 

88

 సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె వీకెండ్ వస్తే మాత్రం స్థిమితం లేకుండా డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారని తెలిసి ఎంతో మంది అభిమానులు శ్రీదేవి లాంటి గొప్ప నటి కడుపున పుట్టి తన పరువు తీస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.అటు మరికొంత మంది మాత్ర.. కాలం మారుతుంది ఇప్పుడు ఇలా ఉండకపోతే.. ఇండస్ట్రీలో సర్వేవ్ అవ్వలేరు అంటూ జాన్వీకి సపోన్ట్ చేస్తున్న్టుటు తెలస్తోంది. పార్టీ కల్చర్ సర్వ సాధారణం అని కొట్టిపారేస్తున్నారట. 

Read more Photos on
click me!

Recommended Stories