ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ విషయంలో కలుగజేసుకున్నారు. సమంత, చైతు విడిపోతున్నారని తెలిసి చాలా బాధవేసింది అన్నారు. తమిళనాడులో సమంతను అందరూ తిట్టుకుంటున్నారు. అంత పెద్దింటికి కోడలిగా వెళ్లి, చిన్న చిన్న గొడవలు కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని వాపోతున్నారని శ్రీరెడ్డి తెలిపారు.