రాములమ్మా ఇంత లేటా?..ట్రెండీ వేర్‌లో హోయలుపోతున్న శ్రీముఖి..(ఫోటోలు)

Published : Feb 16, 2021, 07:58 PM ISTUpdated : Feb 16, 2021, 08:01 PM IST

యాంకర్‌ శ్రీముఖి.. రాములమ్మాగా సోషల్‌ మీడియాలో ఫేమస్‌. ఈ అమ్మడు యాంకర్‌గా చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా లేటెస్ట్ గ్లామర్‌ పిక్స్ తో రచ్చ చేస్తుంది. అయితే చాలా లేట్‌గా రియాక్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. బ్లాక్‌ బ్లౌజ్‌, గ్రీన్‌ లెహంగాలో హోయలు పోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 

PREV
18
రాములమ్మా ఇంత లేటా?..ట్రెండీ వేర్‌లో హోయలుపోతున్న శ్రీముఖి..(ఫోటోలు)
28
గత ఆదివారం ఈ ఈవెంట్‌ ప్రసారమైంది. అందరిని ఆకట్టుకుంది. మొదటి మూడు సీజన్లకి చెందిన కంటెస్టెంట్లు పాల్గొని సందడి చేశారు.

38
ఈ సందర్భంగా శ్రీముఖి ధరించిన ట్రెండీ వేర్‌ ఫోటోలు తాజాగా ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. లేట్‌ అయినా లేటెస్ట్ గా వస్తున్నానని చెప్పింది.

48
ప్రస్తుతం ఈ నయా గ్లామర్‌ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో శ్రీముఖి వయ్యారాలు ఒలకబోస్తూ హోయలు పోయిన తీరు అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

58
యాంకర్‌గా పెద్దగా అవకాశాలు లేని శ్రీముఖి ఇప్పుడు కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేసింది.

68
తాజాగా `లూవీ` పేరుతో బ్రాండెడ్‌ అప్పీరెల్స్, కాస్మొటిక్స, యాక్సెసరీస్‌ స్టోర్‌ని ప్రారంభించింది.

78
ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ అరియానా, అవినాష్‌, ఇతర ఫ్రెంట్స్ సందడి చేశారు. శ్రీముఖికి అభినందనలు తెలిపారు.

88
మొన్నటి వరకు గోవాలో తెగ ఎంజాయ్‌ చేసొచ్చింది శ్రీముఖి. ఇప్పుడు కొత్త బిజినెస్‌తో దూసుకుపోతుంది. అయితే యాంకర్‌గా చెప్పుకోదగ్గ పర్మినెంట్‌ షోస్‌ ఏవీ శ్రీముకి చేతులో లేకపోవడం గమనార్హం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories