`ఎరికైనా బ్రేకప్ అయ్యిందని తెలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను. బ్రేకప్ అనేది ఇద్దరికీ మంచిది. లవ్ వల్ల వీక్ అవుతాం. బ్రేకప్ మనల్ని తిరిగి స్ట్రాంగ్‌గా చేస్తుంది. బ్రేకప్ అవ్వగానే గట్టిగా ఏడ్చి, ఫ్రెష్‌గా స్నానం చేసి ఓ పెగ్గేసి పడుకోండి. మళ్లీ నెక్ట్స్ డేకి ఆ పెంట క్యారీ చేయోద్దు. ఈగో ఎక్కువగా ఉన్న వాళ్లు కాస్త ఎక్కువగా ఏడుస్తారు.