111

శ్రీముఖి ఎల్లో డ్రెస్‌లో గుంపగుత్తగా పలు సెల్ఫీ ఫోటోలను పంచుకుంది. అందులో `బంచ్ ఆఫ్ మీనింగ్ లెస్ సెల్ఫీలు` అంటూ తనే పోస్ట్ పెట్టడం విశేషం.

211
యాంకర్ శ్రీముఖి గ్లామర్ ఫోటోలతో మైమరపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలతో ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

311
తాజాగా ఫన్నీ ఫోటోలను పంచుకుంది. అర్థం పర్థం లేని సెల్ఫీలు దిగి వాటిని సోషల్ మీడియాలో పంచుకుంది.

411
అయితే అర్థం లేని సెల్ఫీలనీ ఏకంగా శ్రీముఖినే పోస్ట్ పెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

511
ఇక ఈ సెల్ఫీల్లో శ్రీముఖి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇప్పుడు భయపెడుతున్నాయి. కొన్నింటిలో ఆమె అచ్చు ఘోస్ట్ లాగే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

611
మరికొందరు మేకప్‌లో ముఖం తక్కవైందని సెటైర్లు వేస్తున్నారు.

711
ఆమె హెయిర్ స్టయిల్ కూడా అలానే ఉంది. ఇవి కామెడీని పంచడంతోపాటు భయపెడుతున్నాయని అంటున్నారు.

811
శ్రీముఖి ఇటీవలే ఎల్లో గౌనులో ఎల్లోర శిల్పంలా ఉన్న ఫోటోలను పంచుకుని ఫిదా చేసింది.

911
ఇప్పుడు సెల్ఫీలతో పిచ్చెక్కిస్తుంది. శ్రీముఖి ఇచ్చిన షాక్‌కి కుర్రాళ్లకి భయంతో నిద్ర పట్టదేమో అంటున్నారు.

1011
ప్రస్తుతం షోస్ లేక ఖాళీగా ఉన్న శ్రీముఖి.. ఇలా చేయడం ఆశ్చర్యానికి, అనేక అనుమానాలకు తావిస్తుందంటున్నారు ఫ్యాన్స్.

1111
శ్రీముఖి సెల్ఫీ పిక్స్.
శ్రీముఖి సెల్ఫీ పిక్స్.
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...