శ్రీముఖి అందానికి ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లైక్స్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. ఆమె ధరించిన బ్లౌజ్, లిప్స్ అందం యువతని బాగా ఆకర్షిస్తున్నాయి. తాను ధరించిన స్కర్ట్ కి, టాప్ కి మధ్య గ్యాప్ ఇచ్చి నడుము సొగసు చూపిస్తోంది. శ్రీముఖి ఈ ఫొటోస్ తో సోషల్ మీడియాలో పరువాల వవిధ్వంసమే సృష్టిస్తోంది.