మునుపెన్నడూ లేని విధంగా స్టార్ హీరోయిన్స్ ని సైతం తలదన్నేలా శ్రీముఖి గ్లామర్ తలుపులు తెరచింది. తగ్గేదేలే అన్నట్లుగా రోజు రోజుకి హీటు పెంచుతోంది. స్టార్ మా పరివారం షో కోసం శ్రీముఖి బోల్డ్ లుక్ లో దర్శనం ఇస్తోంది. వైట్ షర్ట్, స్కర్ట్ ధరించిన శ్రీముఖి బోల్డ్ గా ఇస్తున్న ఫోజులు మెరుపులు మెరిపిస్తున్నాయి.