కిల్లర్‌ లేడీలా శ్రీముఖి పోజులు.. మత్తెక్కించే చూపులతో సెగలు రేపుతున్న హాట్‌ యాంకర్‌.. ఆదివారం పూట అందాల విందు

Published : Nov 06, 2022, 07:31 PM ISTUpdated : Nov 06, 2022, 11:24 PM IST

అందాల యాంకర్‌ శ్రీముఖి యాంకర్‌గా జోరు పెంచుతుంది. యాంకర్‌గా బిజీ కావడమే కాదు, అందాల ఆరబోతలోనూ బిజీ అవుతుంది. వారికి మూడు నాలుగు సార్లు హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ అందాల జాతరకి తెరలేపింది.   

PREV
110
కిల్లర్‌ లేడీలా శ్రీముఖి పోజులు.. మత్తెక్కించే చూపులతో సెగలు రేపుతున్న హాట్‌ యాంకర్‌.. ఆదివారం పూట అందాల విందు

హాట్‌ యాంకర్‌ శ్రీముఖి(Sreemukhi) తాజాగా గ్రీన్‌ డ్రెస్‌లో మెరిసింది. గ్రీన్‌ షర్ట్, ప్యాంట్‌ ధరించి పిచ్చెక్కించే పోజులిచ్చింది. వొంపుసొంపులతో తన చుట్టు కొలతలను చూపిస్తుంది ఈ అందాల రాములమ్మ. అంతేకాదు ఓ వైపు కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తూ, మరోవైపు విరహ వేదనతో సెగలు రేపుతుంది. 

210

స్లిమ్ గా మారిన తర్వాత శ్రీముఖి(Sreemukhi Hot Photos) అందం మరింత పెరిగింది. మరింత సెక్సీగా తయారయ్యింది. దీంతో ఇప్పుడు ఆమె దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లని ఆకట్టుకుంటూ ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

310

సెక్సీ యాంకర్‌ శ్రీముఖి ఇటీవల అందాల ఫోటో షూట్లతో విరుచుకుపడుతుంది. తన హాట్‌ అందాలను చూపిస్తూ హాట్‌ పోజులిస్తూ కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. కిల్లింగ్‌ పోజులతో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. నెటిజన్లని బాడీలో హీటు పెంచుతూ చలికాలంలో చెమటలు పట్టిస్తుంది శ్రీముఖి. 
 

410

శ్రీముఖి యాంకర్‌గా బిజీ అవుతుంది. ఆమె నాలుగైదు షోస్‌కి యాంకర్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగు టీవీ రంగంలో అత్యంత బిజీగా ఉన్న యాంకర్‌గా శ్రీముఖి రాణిస్తుంది. ఏడాది క్రితం శ్రీముఖి చాలా ఖాళీగా ఉంది. కేవలం రీల్స్ చేసుకుంటూ కనిపించింది. 
 

510

కానీ ఇప్పుడు ఆమె టైమ్‌ వచ్చింది. వరుసగా నాలుగైదు షోస్‌తో అత్యంత బిజీగా ఉంది. అందులో `సరిగమప`, `డాన్స్ ఐకాన్‌`, `స్టార్‌ మా పరివార్‌`, జానపద పాటల ప్రోగ్రామ్‌ వంటి షోస్‌కి ఆమె యాంకర్‌గా చేస్తున్న విసయం తెలిసిందే. 
 

610

దీంతో ప్రతి షోకి సరికొత్త ట్రెండీ డ్రెస్‌లో మెరవాల్సి వస్తుంది. అందుకే అందాల జాతరకి తెరలేపింది శ్రీముఖి. వారానికి మూడు నాలుగు సార్లు ఇలా గ్లామర్‌ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. 

710

ఇటీవల శ్రీముఖి గ్లామర్‌ విషయంలో హద్దులు చెరిపేసింది. బ్రా లేకుండా మరీ పోజులిచ్చింది. షర్ట్ బటన్స్ విప్పేసి మరీ తన ఎద అందాల విందుతో రెచ్చిపోయింది. కుర్రాళ్లని రెచ్చగొట్టింది. 
 

810

శ్రీముఖి లేటెస్ట్ గ్రీన్‌ డ్రెస్‌ లో దిగిన ఫోటో షూట్‌ పిక్స్ వైరల్‌ అవుతుంది. ఇందులో శ్రీముఖి అందాల విందు ఆద్యంతం కనువిందు చేస్తుంది. నెటిజన్లకి సండే ట్రీట్‌నిచ్చింది. 
 

910

శ్రీముఖి లేటెస్ట్ గ్రీన్‌ డ్రెస్‌ లో దిగిన ఫోటో షూట్‌ పిక్స్ వైరల్‌ అవుతుంది. ఇందులో శ్రీముఖి అందాల విందు ఆద్యంతం కనువిందు చేస్తుంది. నెటిజన్లకి సండే ట్రీట్‌నిచ్చింది. 
 

1010

శ్రీముఖి లేటెస్ట్ గ్రీన్‌ డ్రెస్‌ లో దిగిన ఫోటో షూట్‌ పిక్స్ వైరల్‌ అవుతుంది. ఇందులో శ్రీముఖి అందాల విందు ఆద్యంతం కనువిందు చేస్తుంది. నెటిజన్లకి సండే ట్రీట్‌నిచ్చింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories