మెరిసిపోతున్న శ్రీముఖి.. ఇండిపెండెన్స్ డే డ్రెస్ లో ఎలా ఉందో చూశారా!

First Published | Aug 15, 2021, 9:06 PM IST

టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది.  బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది.  బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

నేడు దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. 


టాప్ యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి ఇండిపెండెన్స్ డే డ్రెస్ లో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. 

జాతీయ జెండా లోని రంగులు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ ఉండేలా శ్రీముఖి డ్రెస్ ధరించింది. 

శ్రీముఖి ఈ ఫొటోస్ లో చూడముచ్చటగా కనిపిస్తోంది. అందం, దేశభక్తి కలగలిపినట్లుగా శ్రీముఖి ఉంది. 

శ్రీముఖి యాంకర్ గా రాణిస్తూనే, నటిగా కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. బుల్లితెరపై రాములమ్మగా శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. 

Latest Videos

click me!