రెడ్ నైట్ వేర్ లో సన్ షైన్ ఎంజాయ్ చేస్తూ...టేక్ మీ బ్యాక్ అంటున్న శ్రీముఖి
First Published | Nov 28, 2020, 2:40 PM ISTస్టార్ యాంకర్ శ్రీముఖి ఎర్లీ మార్నింగ్ సన్ షైన్ ఎంజాయ్ చేస్తూ ఫోజిచ్చారు. ఉదయాన్నే సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ నాటి లుక్ లో దర్శనమిచ్చారు.