రకుల్ విషయానికి వస్తే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో చెక్ మూవీలో నితిన్ కి జంటగా నటిస్తున్న ఆమె, హిందీ, తమిళ్ చిత్రాలలో కూడా నటిస్తున్నారు.